Skill Loan Scheme:నైపుణ్య కోర్సులకు గిరవి లేకుండా రుణం: స్కిల్ లోన్ స్కీమ్
Skill Loan Scheme:వృత్తి విద్య మరియు శిక్షణ రుణ పథకం (Vocational Education and Training Loan Scheme – VETLS) భారతదేశంలో నైపుణ్య ఆధారిత విద్యను ప్రోత్సహించేందుకు గతంలో అమలులో ఉన్న ఒక ముఖ్యమైన పథకం. అయితే, ఈ పథకాన్ని 2023 అక్టోబర్ 1 నుంచి అధికారికంగా నిలిపివేసి, సాధారణ విద్యా రుణ పథకంలో విలీనం చేశారు. దీని వల్ల ప్రత్యేకంగా వృత్తి విద్య కోసం ఉన్న ఈ పథకం ఇక స్వతంత్రంగా అమలులో లేదు. … Read more