ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన భర్తకి ఎదురైన సంఘటన… అసలు వీళ్ళు మనుషులేనా…..

76

నేటి సమాజంలో మనం చూస్తున్నాం చాలామంది అక్రమ సంబంధాలు పెట్టు కుని చాలా కుటుంబాలు రోడ్డున పడిపోతున్నాయి. కుటుంబంలో ఉన్న భార్య అయినా భర్త అయినా ఇలా చేయడం వల్ల చాలా కుటుంబాలు నాశనమై ముఖ్యంగా పిల్లల జీవితాలు సతమతమైపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూనే ఉంటాం పెళ్లి అయిన కొన్ని రోజులకి భర్తను మోసం చేసిన భార్య లేదా భార్యని మోసం చేసిన భర్త కానీ మనం కథనాలు ఎన్నో న్యూస్ పేపర్లలో చూస్తూనే ఉంటాo . అలాగే ఇక్కడ కూడా ఒక సంఘటన జరిగింది. తొలి ఏ రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది అంతలోనే ఒకరోజు ఏం జరిగింది అంటే…

బంధుమిత్రులు కుటుంబ సభ్యులు అందరూ సమక్షంలో కుటుంబ సభ్యులు నిశ్చయించిన ముహూర్తానికి అమ్మాయి అబ్బాయి పెళ్లిళ్లు జరిపారు జరిపిన సంవత్సరం చాలా బాగా ఉన్నారు కానీ ఏమైందో తెలియదు కుటుంబంలో తెలియని సమస్యలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్యలో గొడవలు రావడం సరిగా ఎవరి పట్ల ఎవరు చూసుకోకపోవడం సమయం  కేటాయించకపోవడంతో ఎవ్వరి దివారు మాట్లాడకుండా జీవిస్తున్నారు. అసలు విషయం ఏంటి అంటే. అమ్మాయికి అబ్బాయి అంటే ఇష్టం లేదు కానీ బలవంతంగా కుటుంబ సభ్యులు ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడంతో అమ్మాయితో సరిగా ఉండలేక పోతుంది ఆ అమ్మాయి ఇంతకుముందే ఒక అబ్బాయిని ప్రేమించడంతో….

తన భర్తతో సంతోషంగా ఉండలేక త్రేడ్ తోనే మాట్లాడుతూ ఉండాలి ఆ విషయం తెలిసిన భర్త ఆ విషయం తెలిసినప్పటి నుండి తను సరిగ్గా భార్యతో ఉండలేకపోతున్నాడు. ఇంట్లో వాళ్లకి చెబితే తనని ఏమైనా అంటారు అలా అన్న తర్వాత వాళ్ళు ఆ మహిళ ఏమైనా చేసుకుంటుందేమో అన్న భయంతో వాళ్ళ ఇంట్లో వాళ్లకు చెప్పకుండా తనంతట తానే కుమిలిపోతూ భార్యని ఏమీ అనలేక అటు కుటుంబ సభ్యులకు చెప్పలేక సతమతమవుతునడు.

అలా ఒక రోజు ఏం జరిగింది అంట భార్య ఆఫీస్ వర్క్ మీద వెళ్లిపోయాడు. భార్యకి ఫోన్ చేసి నాకు రావడానికి ఇంకా రెండు రోజులు సమయం పడుతుంది జాగ్రత్తగా ఉండు ఆఫీస్ పని మీద బయటకు వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళాడు. ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి షాక్ అయ్యాడు…

అక్కడ అతను ఏం చేశాడో తెలుసా వాళ్ళ భార్య వాళ్ళ ప్రియుడుతో ఇంట్లో ఉండడం చూసే తను తట్టుకోలేకపోయాడు. దానితో అతను వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పబోతుంటే వాళ్ళ భార్య వాళ్ళ ప్రియుడు ఇద్దరు కలిసి అతన్ని చంపడానికి ప్రయత్నించారు. మళ్లీ వాళ్ల విషయం బయట చెప్పడంతో వాళ్లకి చాలా ప్రాబ్లం అవుతుంది అని అలా చెప్పడానికి ప్రయత్నించారు కానీ ఎలాగోలా తప్పించుకొని వెళ్లి పోలీస్ లకు పిర్యాదు చేశారు….

ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకొని జీవితాలు ఖరాబ్ చేసుకోవడం కన్నా పెళ్లి చేసుకోకుండా ఉండడమే బెటర్ కదా….. పెళ్లి చేసే ముందు అబ్బాయి అయిన అమ్మాయి నాయన వాళ్ళ మనసులో ఎవరైనా ఉన్నారా తెలుసుకోండి లేదంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించలేము….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here