ఈ రోజుల్లో ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు, ఆడపిల్ల బయటికి వెళ్లిపోయావ్ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళావా తెలుగు చెప్పలేను ఎందుకంటే సమాజంలో అనేక ఘోరాలు జరుగుతూనే ఉన్నారు మహిళలు చాలా జాగ్రత్తగా ఉన్నా కూడా ఎక్కడో చోట దాడులకు గురవుతూనే ఉన్నారు.
అమ్మాయిలు ఇంటి నుండి కాలు బయటకు పెట్టగానే అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఎవరో ఒకరు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఆడవారు వెంకట పడుతూనే ఉంటారు. ముఖ్యంగా చూస్తున్నారు న్యూస్ పేపర్లలో అమ్మాయిల పైన దాడులు లేకుండా ఏ న్యూస్ ప్రింట్ అవ్వడం లేదు ఎక్కడో ఒక చోట ఇలా జరుగుతూనే ఉంది న్యూస్ లోని జరుగుతుంటే న్యూస్ లోని రానిది ఎని జరిగి ఉండవచ్చు….
అలా బయటే కాకుండా ఇంట్లో వాళ్లతో కూడా కొంతమంది అమ్మాయిలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.ఇంట్లో సొంత తండ్రి, అన్నా లు కూడా ఇంట్లో ఉండే మహిళల పైన దాడులు చేస్తూనే ఉన్నారు. అలాగే ఇక్కడ కూడా ఒక తండ్రి తన కూతుర్ని ఏం చేశాడో తెలుసా, వయసుకు వచ్చిన కూతురు అని గౌరవం లేకుండా తనని రోజు కొట్టడం అవమానించడం అసభ్యంగా తనతో ప్రవర్తించడం చేసేవాడు. తన మొదటి భార్యకు పుట్టిన కూతురు తన మొదటి భార్య చనిపోవడంతో అమ్మాయి ఒక్కతిగా అయిపోయింది దాన్ని పట్టించుకునే వాళ్ళు అదే సమయంలో వాళ్ళ నాన్న ఇంకో పెళ్లి చేసుకుని అమ్మాయిని ఏదో భోజనం పెట్టడం చిన్నప్పటి నుండి ఇంట్లో చాకిరి చేయించుకోవడం ఒక పని మనిషిలా చూసాడు.
దానికి తోడు ఆ అమ్మాయితో తాగినప్పుడు అసభ్యంగా ప్రవర్తించడం నీ పని చేస్తా అని బెదిరించడం చేసేవాడు అలాగే వాళ్ళు ఉండేది ఒకటే గదిలో బాలభారతం రాత్రి సమయంలో గడిపేటప్పుడు ఆ అమ్మాయిని ఇంటి బయట కూర్చోబెట్టడం. పని అయిపోయాక తనని లోపటికి పిలవడం అలా రోజు తను అదే రాత్రి బయట కూర్చోవడం చేసేది నిద్ర లేక తనకు తోచిన పని తాను చేసుకుంటూ బ్రతికేది.
ఇంట్లోకి డబ్బులు ఇవ్వకపోయినా చాలా కొట్టడం తినే అన్నంలో ఉంచడం ఇలాంటి పనులు ఆ తండ్రి చేసేవాడు నిజానికి ఇలాంటి తండ్రులు కూడా ఉంటారా…
అలా అవమానాలు అన్నీ ఎదుర్కొన్న అమ్మాయి చెప్పేవాళ్లు లేక ఎవరు ఇలాంటి వాళ్ళు తెలియకుండా ఒక అబ్బాయిని ప్రేమించింది ఆ అబ్బాయి కూడా తనని అవసరానికి వాడుకుని తరువాత నేను నిన్ను పెళ్లి చేసుకోను అని బెదిరించేవాడు చివరికి ఆ అమ్మాయి గర్భం దాల్చింది తర్వాత అది ఇంట్లో వాళ్లకి చెప్పడంతో ఆ ఇంట్లో వాళ్ళు వాళ్లతో మాట్లాడి బాలిద్దరికీ పెళ్లి చేశారు కానీ ఇప్పటికీ ఆ అమ్మాయి బాధలు అనుభవిస్తున్నాను కాబట్టి ఇంట్లో తండ్రి మంచిగా ఉంటే అమ్మాయి భవిష్యత్తు చాలా బాగుండేది కదా ఇలాగా మన సమాజంలో మంచి తండ్రులే కాదు చెడ్డ తండ్రులు కూడా చాలామంది ఉన్నారు……