ఇలా ఎవరైనా చేస్తార,అందరూ బయటకి వెళ్లిపోయిన తర్వాత సర్ అమ్మయితో ఎలా ప్రవర్తించడో తెలుసా, చూస్తే షాక్ అవుతారు….

28

ఈ సమాజంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది ఏ సమయంలో ఏ అమ్మాయికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఇంటి నుండి ఆడపిల్ల బయటికి వెళ్లింది అంటే మళ్ళీ తిరిగి ఇంటికి ఎలా వస్తుందో అని తల్లితండ్రులు బాగా టెన్షన్ పడుతూ ఉంటారు.

అది నిజమే ఎందుకు అంటే రోజు మీరు చేస్తున్న వార్త పత్రికల్లో అమ్మాయి పైన లైంగికంగా దాడి లేకుండా ఏ వార్తాపత్రిక ప్రతిరోజూ విడుదల కావడం లేదు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్క రోజు అమ్మాయి పైన దాడులు కచ్చితంగా వార్తాపత్రికల్లో వినపడుతూనే ఉంటాయి.

ఎక్కడో చోట అమ్మాయిలు ప్రతిరోజు అణచివేయబడుతున్నారు. అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా అమ్మాయిల పైన అరాచకాలు చేయటానికి సిద్ధమవుతున్నారు. పెళ్లి అయిన వ్యక్తులు ప్రతి ఒక్క చోట అమ్మాయి ఉద్దేశం చేయటం చదువుకున్న చోట చదువుకొని ఇంటికి వెళుతున్నప్పుడు బస్సులో ప్రయాణిస్తుంది. అమ్మాయి ఏ చోట ఉన్నా సరే ఏదో ఒక అణచివేతకి గురవుతూనే ఉంటుంది.

చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకి వాళ్ళు వెళ్లే చోట ఏదో ఒక చోట బలవంతం చేస్తున్న ఉన్నారు. ఒక దగ్గర ఎగ్జామ్స్ లో హెల్ప్ చేస్తాను అని ఆడపిల్లల పైన లైంగికంగా దాడి చేయడం. ఇంకో దగ్గర బిస్కెట్ చాక్లెట్ ఇప్పిస్తాను అని చిన్నపిల్లపై దాడి చేయడం, జాబులు ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని అమ్మాయిలను ఇప్పుడు రా అప్పుడు రా అక్కడికి రా ఇక్కడికి రా అని వాళ్లతో మాటలు కలిపి క్లోజ్ గా అవ్వడానికి వాళ్లని ఇబ్బంది పెడుతున్న వాళ్ళు చాలామంది ఈ సమాజంలో ఉన్నారు. కొంతమంది మహిళలు బయటకుండా చెబితే ఇంకొంతమంది భయంతో బయటికి చెబితే ఏం చేస్తారు అన్న భయంతో కుమిలిపోతూ వాళ్లకి బానిసలుగా మారిపోతున్నారు.

అలాగే ఈ చోట కూడా ఒక సంఘటన జరిగింది. ఎగ్జామ్స్ లో హెల్ప్ చేస్తాను అని ఈ వ్యక్తి అమ్మాయితో ఎలా ప్రవర్తించాడు చూడండి. నేర్పిస్తాను మంచి మార్కులు వస్తాయి అని చెప్పి అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నాడు అక్కడ ఇక్కడ టచ్ చేసి ఇలా బాధ పెడుతున్నాడో చూడండి అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తి ఏం చేస్తున్నారో గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు అక్కడికి ఒక మహిళ పోలీస్ వచ్చి అతని అరెస్టు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here