జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కూడా ఉండే అవకాశం ఉంది……

69

నేటి సమాజంలో ఎన్నో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి ప్రతిరోజు న్యూస్ లో మనం తప్పకుండా ఏదో ఒకచోట కనిపించే వార్త దొంగతనం జరిగింది దోచుకొని వెళ్లిపోయారు ఇంట్లోకి చొరబడి ఇంటిని మొత్తం దోచుకున్నారని వార్తలు తరచూ చూస్తూనే ఉంటాం.

ఇంకొంతమంది ఎలా ఉంటారు అంటే దొంగతనం చేయడానికి భయపడకుండా అసలు వాళ్ళు చేస్తుంది తప్పు అని తెలిసి కూడా వారి తెగించి. రోడ్డుపైన వెళ్లే మహిళలపై దాడులు చేసి వాళ్ల ఒంటి పైన ఉన్న బంగారాన్ని దోచుకొని వెళ్ళిపోతూ ఉంటారు అలా చైన్ స్నాచ్ చాలా జరుగుతూ ఉంటాయి.. అలా ఎందరో మహిళలు ప్రాణాలు కోల్పోయిన రోజులు ఉన్నాయి.

వాళ్ళని పట్టుకోవడానికి పోలీసులు చాలా కష్టపడుతూ ఉంటారు. అలాగే ప్రజలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి అందులోనూ మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి నేటి సమాజంలో ఇలాంటి అక్రమాలు తరచూ పెరుగుతూనే ఉన్నాయి. బయటికి వెళ్లే ముందు జాగ్రత్తలు పాటించాలి.

అలాగే ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఏం చేశాడో తెలుసా. బస్టాప్ లో కూర్చున్న అమ్మాయి దగ్గరికి ఇంకో అమ్మాయి వచ్చి కూర్చుంది. మెల్లిగా ఆ అమ్మాయి మెడలో ఉన్న చైన్ ని దొంగలించడానికి వేరే అమ్మాయి ప్రయత్నిస్తూ ఉంది. కాసేపటి తర్వాత ఎలాగోలా చేసి ఆ చైన్ ని దొంగలించింది దొంగలించి లోపట పెట్టుకుంది. తర్వాత సైలెంట్ గా కూర్చుంది.

కాసేపటి తరువాత ఆ అమ్మాయి మెడలో చైన్ లేదని గమనించి అక్కడ ఉన్న వాళ్ళందరికీ సమాచారాన్ని అందజేస్తుంది అక్కడ ఉన్న వాళ్ళు నీ పక్కన ఎవరు కూర్చున్నారు అని అడగగానే ఈ అమ్మాయి కూర్చుంది ఈ అమ్మాయి అయితే ఉంటుంది అని ఆ అమ్మాయి వైపు చేయి చూపించింది.

తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు అందరూ నువ్వే తీశారు అని ఆ అమ్మాయి అరుస్తున్న సమయంలో అక్కడికి పోలీసులను కొంతమంది పిలిచారు అక్కడికి వెంటనే ఒక పోలీస్ వ్యక్తి వచ్చి. అక్కడ ఏం చేసాడో తెలుసా, అమ్మాయి అనుకోని ఫస్ట్ నుంచి అడిగి చూసాడు తర్వాత ఏదో అనుమానం వచ్చి వెళ్లి ఆ అమ్మాయి పైన ఉన్న జుట్టుని తీసేసాడు ఆ తర్వాత అందరు షాక్ అయ్యారు. అక్కడ ఉన్నది అమ్మాయి కాదు ఒక అబ్బాయి. ఆ అబ్బాయి మారువేషంలో వచ్చి అమ్మాయి ఇలాగే రెడీ అయ్యి వచ్చాడు. తర్వాత మెల్లిగా ఆ అమ్మాయికి తెలియకుండా చెయ్ కొట్టేశాడు. తర్వాత అక్కడే బస్ స్టాప్ లో ఆ అబ్బాయి బట్టలు అన్ని చెప్పేసేయ్ ఆడ్ చేయండి ఆ అమ్మాయికి పోలీసు అతను ఇప్పించేసాడు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here