టీచర్లు ఎవరైనా స్టూడెంట్స్ తో ఇలా ఉంటారు, ఈ టీచర్ స్టూడెంట్ తో కలిసి కాలేజీలో ఏం చేసిందో తెలుసా, చూస్తే షాక్ అవుతారు…..

27

మన జీవితంలో ఎన్నో మధుర క్షణాలు అనేటివి ఉంటాయి. అవి ఎప్పటికీ తిరిగి రానివి. ఆ మధుర క్షణాలు కాలేజ్ డేస్ కూడా ఒకటి ఫ్రెండ్స్ తో కలిసి సినిమాలకి వెళ్లడం క్లాస్ రూమ్ లో కూర్చొని టీచర్ల పైన సెటైర్లు వేయడం. ఎగ్జామ్ లో చీటింగ్ కొట్టే పాస్వర్డ్ ఇలాంటివి మన ఫ్రెండ్స్ తో కొన్ని మధుర క్షణాలు ఉన్నాయి కానీ కొన్ని కాలేజీల్లో టీచర్స్ కూడా కొన్ని మధుర క్షణాలు అనేటివి ఉంటాయి టీచర్లు తమ పిల్లల్లా భావించి తమ స్టూడెంట్లను కూడా చాలా బాగా చూసుకుంటారు వాళ్లతో పాటు ఎంజాయ్ చేస్తూ వాళ్ళని సరైన దారిలో పెడుతూ ఉంటారు అలాంటి ఉపాధ్యాయులు దొరకడం ఎంతో అదృష్టం కదా.

ఇక్కడ కూడా ఈ టీచర్ స్టూడెంట్స్ తోపాటు ఎంజాయ్ చేస్తూ వాళ్లతో పాటు ఎలా డాన్స్ చేస్తుందో చూడండి. స్టూడెంట్లు బాగా చెప్పిన మాట వినాలి అంటే స్టూడెంట్స్ తో ఇలా టీచర్లు ఉండడం వల్ల వాళ్ళని దగ్గరికి తీసుకోవడం వల్ల వాళ్లతో పాటు సమానంగా ఉండడం ద్వారా స్టూడెంట్ లో ఉపాధ్యాయులు చెప్పిన మాట వింటారు అలాగే వాళ్ళు ఏం చెప్పినా పాటిస్తారు ఎందుకంటే ఒక స్నేహభావంతో ఇలా ఉండడం వల్ల స్టూడెంట్ లకి చాలా బాగా నచ్చుతుంది అందుకని వాళ్ళు చెప్పిన మాట వింటారు.

గతంలో మాదిరిగా కాకుండా ఉపాధ్యాయులు తమ సిలబస్‌ను ముగించి, సాధారణంగా విద్యార్థులను అంచనా వేయలేరు.

నేడు పరిస్థితి మరింత సవాలుగా ఉంది. వారు తరగతి గదిలో బహుళ పాత్రలను నిర్వహించవలసి ఉంటుంది.

కొత్త డిమాండ్‌లకు సబ్జెక్ట్‌ను అప్‌డేట్ చేయడం, మెటీరియల్‌లను సరిదిద్దడం, కంటెంట్ ప్రెజెంటేషన్‌లు, ఫీల్డ్ ట్రిప్‌లను నిర్వహించడం అలాగే ప్రస్తుత విద్యా ధోరణులకు అనుగుణంగా కొత్త సృజనాత్మక విధానాలను తీసుకురావడం వాటిలో కొన్ని.

ఉపాధ్యాయులకు ప్రణాళిక కోసం తగినంత సమయం లేకపోవడంతో బహుళ పాత్రలను నిర్వహించడం నిజంగా సవాలుగా ఉంది.

వాటి నుండి ఆశించిన పనులను సిద్ధం చేయడం, ప్లాన్ చేయడం మరియు అమలు చేయడం చాలా ఒత్తిడిని మరియు సమయం లేకపోవడాన్ని జోడిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here