పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ తోనే చాలా గాయాలు జరుగుతున్నాయి. అభిమానం అంతులేకుండా అతని కింద పడేసే వరకు వెళ్ళింది…. పవన్ కళ్యాణ్ ని ఒక ఫ్యాన్ ఎలా పడేసాడో చూడండి….

33

పవర్ స్టార్ గా పిలిచే  పవన్ కళ్యాణ్ గారు సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఇప్పుడు ఎలా దెబ్బలు తగులుతున్నాయో ఎవరు చెప్పలేకపోతున్నారు అది ఎవరో శత్రువుల వల్ల కూడా కాదు నేరుగా అతని ఫాన్సీ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి అతనిపై అతనికి దెబ్బలు తగిలేలా చేస్తున్నారు.

ఈ దృశ్యంలో చూపించిన సంఘటన చూడండి పవన్ కళ్యాణ్ గారు కారు పైన నిలబడి ఉన్నారు వాళ్ళ ఫ్యాన్ వెంటనే వచ్చి అతన్ని కౌగిలించుకోవడానికి వెళ్ళాడు కానీ వెంటనే అక్కడ కారు పైన పూలు చాలా ఉండడంతో కాలుజారి కింద పడిపోయడు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కింద పడిపోయారు.

అది ఆగి ఉన్న బండి కావడంతో కొంతవరకు నష్టం జరిగింది కానీ అదే బండి కొంచెం ముందుకు వెళుతుంటే పవన్ కళ్యాణ్ గారికి తలకి చాలా పెద్ద గాయం జరిగేది కిందపడి తనకి దెబ్బ తగిలేది. కానీ అదృష్టం సార్ తో పవన్ కళ్యాణ్ గారు.

ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చెప్పారు అభిమానం ఉండాలి కానీ మరి నన్ను చంపే అంత అభిమానం ఉండకూడదు కొన్ని కొన్ని సందర్భాల్లో మీ అభిమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను నేను చనిపోయావాల్సి వస్తుంది మీ అభిమానంతో అని పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ పైన చెప్పారు….

టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలోనే కాకుండా దక్షిణాది ప్రాంతమంతా ఎక్కువగా కనిపించే స్టార్లలో ఒకరు. తన తీవ్రమైన వ్యక్తీకరణలు మరియు నటనా నైపుణ్యంతో మిలియన్ల మంది హృదయాలను గెలుచుకోవడమే కాకుండా, జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ తన రాజకీయ జీవితం నుండి చాలా ఫాలోయింగ్‌ను నిర్మించారు. భారీ కార్ల కలెక్షన్ నుంచి తన కొత్త హైదరాబాద్ ఇంటికి రూ. 12 కోట్లు, అతను నిజంగా జీవితంలో మంచి విషయాలను ఆస్వాదించే వ్యక్తి మరియు లైఫ్ కింగ్ సైజ్‌లో జీవించేవాడు, నటనతో పాటు రాజకీయాల్లో అతని దశాబ్దాల అనుభవాన్ని బట్టి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here