మహిళలు వెళ్లిన ప్రతి చోట ఏదో ఒక విధంగా అవమానాలు పడుతూనే ఉంటారు ఏదో ఒక ప్రమాదానికి గురవుతున్నారు. మహిళలు ఇంటి నుండి బయటకు వెళ్లిన పని నుండి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేవరకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతుంది అది మగవారితోనే ఎక్కువ జరగడం జరుగుతుంది.
మహిళలు ఎక్కడ వెళితే అక్కడికి ఏదో ఒక విధంగా అమ్మాయిని హింసిస్తూనే ఉంటారు. అలాగే అమ్మాయిలకు ఎన్నో ఆశలు చూపించి లొంగదీసుకుని కొన్ని రోజుల తర్వాత అమ్మాయిలు నడిరోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతుంది. ఇంకొంతమంది అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేస్తూ గోరాలు చేయడం కూడా వెనక్కి వెళ్లారు కాబట్టి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు రక్షించుకోవాలి…
అమ్మాయిలు ఎటు వెళ్లిన బస్సులో వెళ్ళిన ఆఫీస్ కి వెళ్ళినా కాలేజీకి వెళ్లిన ఏదైనా షాపింగ్ మాల్స్ కి వెళ్లిన మరియు రద్దీగా ఉన్న ప్రదేశంలో మాత్రం అమ్మాయిలకు అస్సలు రక్షణ లేదు. ప్రతి చోట అమ్మాయిని ఏదో ఒక విధంగా హింసిస్తూనే ఉంటారు. తరచూ బస్సుల్లో అమ్మాయిల పైన దాడులు రోడ్డుపైన నడుస్తున్నప్పుడు వెనుక నుండి వచ్చే బెదిరింపులు తరచు అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇంట్లో వాళ్ళతో కూడా కొన్ని సమస్యలు ఉంటుంటారు.
అలాగే ఇక్కడ కూడా ఈ అమ్మాయికి ఏం జరిగిందో తెలుసా అమ్మాయి బట్టలు కుట్టించుకోవడానికి ఒక టాలెంట్ షాప్ కి వెళ్తుంది అక్కడికి వెళ్లిన తర్వాత ఆ వ్యక్తి సైజు చూడాలి అని చెప్పి లోపటికి పిలిచి అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు అలా సైజు చూస్తున్న సమయంలో అక్కడ ఇక్కడ పట్టుకోవడం లాగడం చేస్తూ ఉన్నాడు. అమ్మాయి చాలా చిరాకు పడుతూ ఉంటుంది అలా లోపలికి పిలిచి లోపలికి వచ్చే సమయంలో కూడా తన కాళ్ళు తీయకుండా అమ్మాయి కాళ్ళకు తగిలిన కాలు పెట్టడం చేతులు పైకి లేపు అని చెప్పి అమ్మాయిని దగ్గరికి లాగ కోవడం లాంటివి చేశాడు అమ్మాయితో బాధపడి అక్కడ నుండి తరతరగా వెళ్లిపోయింది.
అమ్మాయి వెళ్ళిన తర్వాత మార్గంలో ఒక పోలీస్ అదే షాప్ కి వచ్చి బట్టలు కుట్టాలి అని చెప్తే ఆమెతో కూడా సైజు చూడాలి అని లోపటికి రమ్మని పిలిచాడు కానీ రేపటికి వచ్చిన తర్వాత సేమ్ రివర్స్ అయింది ఆ మార్గంలో వచ్చింది అతని తీసుకెళ్లి అరెస్ట్ చేసింది….
మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి వ్యక్తులు మీకు ఎదురైనప్పుడు కచ్చితంగా పోలీస్ పిరియధు చేసి అదే పరిస్థితి ఇంకో అమ్మాయిలకు రాకుండా చేయండి….