బాలేదని డాక్టర్ కు చూపించుకోవడానికి వెళ్తే అక్కడ డాక్టర్ ఆ అమ్మాయితో తర్వాత ఎలా ప్రవర్తించాడో తెలుసా…..

73

మనకుమనకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ వెళ్ళే డాక్టర్ దగ్గరికి కానీ డాక్టర్లు ఇలాంటి అర్చకాలు చేస్తే ఎలా దేవుడు ఇలా భావించే డాక్టర్లు ఇలా చేయడం మంచిదేనా కొంతమంది డాక్టర్లు మంచి మనసుతో పేదలకు సహాయం చేస్తూ ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ గొప్పవాళ్ళ దేవుళ్ళ వాళ్ళ మనసుల్లో నిలిచిపోతారు కానీ వీళ్లు మాత్రం ఇలా మనుషుల మానసికంగా ఇబ్బంది పెడితే ఉంటారు.

డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించు కుంటే కొంతమంది డాక్టర్లు అమ్మాయిలతో ఇలా ప్రవర్తిస్తున్నారు. ఒంట్లో బాలేదు అని డాక్టర్ల దగ్గరికి వెళితే నయం చేసారు అని నమ్మి వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటారు కానీ కొంతమంది డాక్టర్లు అదే చనువుగా తీసుకొని కామ వాంఛలతో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు.

చాలామంది ఇలాంటి సమస్యలకు గురైన వాళ్ళు ఉన్నారు కొంతమంది బయటకు చెబితే ఇంకొంతమంది లోలోపడ్డ బాధపడి మానసికంగా ఇబ్బంది పడుతూనే ఉంటారు వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం. అమ్మాయిలను లొంగదీసుకోవడం లేదా ఏదైనా చేసే వాళ్ళని భయంగా ఇబ్బంది పెట్టడం కొంతమంది డాక్టర్లు చేస్తున్నారు.

అమ్మాయిలు ఒకలే ఇలాంటి డాక్టర్ల దగ్గరికి వెళితే ఇక అంతే సంగతి కాబట్టి మీకు ఎప్పుడైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు దయచేసి కుటుంబ సభ్యులను మీతో పాటు తీసుకుని వెళ్ళండి ఒంటరిగా వెళ్లి ఇబ్బందుల్లో మర్చిపోకండి ఎందుకంటే అందరి డాక్టర్లు మంచి వాళ్ళు ఉండరు అందరి డాక్టర్లు చెడ్డ వాళ్ళు కూడా ఉండరు…

అలాగే ఇక్కడ కూడా ఒక సంఘటన జరిగింది. ఒంట్లో బాలేదని ఒక డాక్టర్ దగ్గరికి చూపించుకోవడానికి వచ్చిన అమ్మాయితో ఒక డాక్టర్ ఇలా ప్రవర్తించాడు ఒంట్లో బాలేదు అమ్మాయి డాక్టర్ దగ్గరికి వెళ్లి కూర్చొని అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు అక్కడ ఇక్కడ టచ్ చేయడం. దగ్గరికి లాక్కోవడం ఇలాంటి పనులు చేశాడు.

ఇంకా చెక్ చేయాలి అని చెప్పి ఇప్పటిదాకా ఉన్న బిడ్డ పైన పడుకోమని చెప్పాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ అమ్మాయి ఏడ్చుకుంటూ బయటికి వచ్చింది. అలా ఏడ్చుకుంటూ త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాసేపటి తరువాత ఆ అమ్మాయి పోలీసులను తీసుకొని వచ్చి ఆ డాక్టర్ చేసిన పనులను చూపించు ఆ డాక్టర్ని పోలీసులకు పట్టించింది.

ముఖ్యంగా అమ్మాయిలు ఇలాంటి సంఘటన మీకు కూడా ఎదురైతే మీ కుటుంబ సభ్యులకు తెలియజేసే అలాగే పోలీసులకి ఫిర్యాదు చేయండి ఎందుకంటే ఈ సమాజం లో ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరూ చేపలేనీ పరిస్థతి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here