మంచివాడు అనుకోని పెళ్లి చేస్తే, చివరికి ఏం చేశాడో తెలుసా, తెలిస్తే షాక్ అవుతారు….

35

పెద్దలు అందరూ కలిసి పెళ్లి నిశ్చయించి దంపతులకు పెళ్లి చేస్తారు. కానీ కొంతమంది దంపతులు అలా ఉండరు. కానీ పెళ్లి చేసుకుందాం దంపతుల మనసులో ఎవరైనా ఉన్నారా వాళ్లకి ఇష్టం ఉందా లేదా తెలుసుకోకుండా తెలుసుకోకుండా పెళ్లి చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత కొన్ని సమస్యలు రూపంలో అవి ఎంత దూరం వెళ్తాయి అంటే. ఇష్టం ఉన్న వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం. అది చూసి ఆ దంపతుల్లో ఎవరో ఒకరు చనిపోవడం జరుగుతుంది. వాళ్లు పోవడమే కాకుండా పిల్లల భవిష్యత్తు నాశనం చేసినట్టు కూడా ఉంటుంది.

అలాగే ఈ కుటుంబ సభ్యులకు కూడా అబ్బాయికి గవర్నమెంట్ జాబు ఉంది అని అమ్మాయి ఇష్టం ఉందా లేదా అని అడగకుండా. అతనికి ఇచ్చే కట్ట పెట్టారు. కానీ కొన్ని రోజుల తర్వాత అమ్మాయిని బాగా కొట్టడం తనతో సంతోషంగా ఉండకపోవడం చేశాడు. అలా ఎందుకు చేస్తున్నాడు అని చూస్తే. అతనికి ఇంతకుముందే ఒక అమ్మాయి తో సంబంధం ఉంది. ఆ అమ్మాయి పైన ఇష్టం ఉండటంతో తన పెళ్ళాన్ని సరిగా చూసుకునేవాడు కాదు. ఎదిరించి మాట్లాడితే బాగా కొట్టేవాడు మూసుకొని పడుండాలి అని చెప్పేవాడు.

ఆ అమ్మాయి ఆ బాధ తట్టుకోలేక వాళ్ళ ఇంట్లో వాళ్లకు చెప్పింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు సాధ్యమే అని చెప్పి మళ్ళీ పంపించేశారు. అలా ఒక రోజు అతను బాగా తాగి ఇంటికి వచ్చి అమ్మాయిని బాగా కొట్టడంతో ఆ అమ్మాయి పడిపోయింది హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు.

తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు సీరియస్గా తీసుకొని అతనిపై పోలీస్ కేసు నమోదు చేయడంతో అసలైన నిజాం బయటపడింది ఆ అబ్బాయికి ఇంతకుముందే వేరే అమ్మాయితో సంబంధం ఉండేది అది పెళ్లి అయిన తర్వాత కూడా ఆ అమ్మాయికి తెలియకుండా అక్రమ సంబంధాన్ని నడిపించాడు. కేవలం కట్నం కోసం ఆశపడు ఆ అమ్మాయిని జీవితాన్ని నాశనం చేశాడు. తల్లితండ్రులు ఎప్పుడైనా సరే అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉందా ఆస్తిపాస్తులు ఉన్నాయా ఇవన్నీ చూసే కన్నా ముందు అబ్బాయి మంచి వాడా కాదా ఆ అబ్బాయి ఏం చేస్తుంటాడు అన్ని బాగా తెలుసుకొని మీ అమ్మాయికి సరైన వాడు అనుకుంటేనే చేయండి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here