షాప్ లో పని చేయడానికి వెళ్ళిన అమ్మాయితో వాళ్ళ ఓనర్ ఎలా ప్రవర్తించాడో తెలుసా ఇలా ఎవరైనా చేస్తారా…..

68

నేటి సమాజంలో అమ్మాయిలకు రక్షణ లేదు అనడానికి అనేక రకాల ఉదాహరణలు ఉన్నాయి. రోజు మనం న్యూస్ లో చూస్తూనే ఉంటాము ఎక్కడో ఒకచోట ఏదో ఒక అమ్మాయి ఎవరితో వాళ్ళ బాధపడుతూనే ఉంటుంది ఆది కుటుంబ సభ్యులను కావచ్చు కట్టుకున్న భర్త కావచ్చు బయట అబ్బాయిలు ఎవరైనా కావచ్చు.

కొంతమంది అమ్మాయిలు చాలా సున్నితంగా ఉంటారు చిన్న తప్పు జరిగిన ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనక్కి తగ్గరు. అలాంటి అమ్మాయిలకి ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ఉంటుందో తెలుసా. ఈ సంఘటనలో కూడా ఒక అమ్మాయి ఒక పేద ఇంటిలో పుట్టింది తను పెరుగుతున్న సందర్భంగా అనేక అవమానాలకు గురైంది.

బాల ఇంట్లో తనని ఎవరు సరిగా చూసుకునే వాళ్ళు కాదు చదువుకునే వయసులోనే పనిచేయడానికి వెళ్ళింది కాబట్టి చదువుకోలేదు ఇంట్లో డబ్బులు ఇస్తేనే అమ్మాయిని సరిగా చూసుకునే వాళ్ళు తిండి పెట్టేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లోనే ఒకసారి తను చేస్తున్న ఉద్యోగం నుండి తీసేసారు.

అలా జాబ్ కోసం వెతుకుతున్న సమయంలో ఒక బట్టల షాపులో పని దొరుకుతుంది. రోజు అలా బట్టల షాప్ కి వెళ్ళలేదు కానీ అక్కడే అసలైన సమస్య మొదలైంది వాల ఓనర్ తనని ఇష్టం వచ్చినట్టు తిట్టడం. నోటికి ఏది వస్తే అది అనడం తనతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దానితో అమ్మాయికి ఏం చేయాలో తోచలేదు అటు చూస్తే ఇంట్లో కూడా బాలేదు ఇంట్లో వాళ్ళు తిట్టడం డబ్బులు ఇస్తేనే ఇంట్లో తిండి పెట్టడం అసలు ఎవరో తనను పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయారు. తన పుట్టుక ఒక భారంగా అనుకోని తన బతుకుతాను బతుకుతుంది అనుకొని పట్టించుకోకుండా వదిలేశారు. రోజు రాత్రి అమ్మాయి ఎంతో బాధపడుతూ ఏడుస్తూ పడుకునేది పొద్దున లేస్తే ఎవరో ఒకరు తిట్టడం అది ఇది పనిచేసుకోవడం ఇంట్లో పని పని చేయాలి బయట పని చేయాలి.

వల ఓనర్ ఇంకా కాస్త ఎక్కువ ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టాడు ఒకసారి తనని దాడి చేయడానికి కూడా వెళ్ళాడు. తనని బ్లాక్ మెయిల్ చేయడం నేను చెప్పినట్టు చేస్తేనే నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పడం అలా చాలా ఇబ్బందులు పెట్టాడు.

అలా అమ్మాయి వేధింపులకు గురయింది. కొన్ని రోజుల తర్వాత సమస్యలు ఎక్కువ అవడంతో ఇంట్లో వాళ్ళు కూడా సరిగా చేసుకోకపోవడంతో తనకి ఏం చేయాలో తెలియక చనిపోవడానికి సిద్ధపడింది.

బాల సుఖ సంతోషాల కోసం పిల్లల్ని కానీ రోడ్డుపైన పడేసే తల్లిదండ్రులు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. సుఖానికి కానీ వదిలేసి వాళ్ల బతుకు వాళ్లు చూసుకొని బాలసుఖం బాలు చూసుకోవడానికి అసలు పిల్లల్ని ఎందుకు కనాలి అలా చేతకాని వాళ్లు జీవితాలు ఎందుకు నాశనం చేయాలి…..

వాళ్ల కుటుంబ సభ్యులు ఆ అమ్మాయితో సరిగ్గా ఉంటే ఆ అమ్మాయికి ఆ పరిస్థితి ఎదురయ్యేదా? చాలా బాగా చదువుకోండి ఉన్నత స్థాయికి వెళ్ళేది కదా…….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here