ఒక వ్యాధి వస్తే జీవితం తలకిందులే! కానీ ఈ కొత్త బీమా మధ్యతరగతికి ₹5 లక్షల నుంచి ₹1 కోటి రక్షణ! ఏడాదికి కేవలం ₹10,000!
Narayana Health పరిచయించిన ADITI ఆరోగ్య బీమా: మధ్యతరగతికి నిజమైన రక్షణ కవచం ఒక చిన్న అనారోగ్యం వచ్చినా కుటుంబ జీవితం మొత్తం తారుమారు అయ్యే పరిస్థితులు ఇవాళ చాలా ఇళ్లలో కనిపిస్తున్నాయి. ఆసుపత్రి ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయి. బీమా ఉన్నా క్లెయిమ్ వస్తుందో లేదో అనే భయం, పేపర్‌వర్క్, తిరస్కరణలు సాధారణ మనిషికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో నారాయణ హెల్త్ సంస్థ ప్రవేశపెట్టిన ADITI ఆరోగ్య బీమా మధ్యతరగతి కుటుంబాలకు ఒక కొత్త … Read more