MoLE Internship:కేంద్ర కార్మిక శాఖ ఇంటర్న్‌షిప్ ₹8,000 స్టైపెండ్‌తో ప్రభుత్వ అనుభవం
MoLE Internship:కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ (Ministry of Labour & Employment) విద్యార్థులకు ప్రభుత్వ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా తెలుసుకునేలా ప్రత్యేక ఇంటర్న్‌షిప్ పథకంను అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా విధానాల రూపకల్పన, పరిపాలనా ప్రక్రియలు, ప్రభుత్వ కార్యాచరణపై వాస్తవ అనుభవం పొందే అవకాశం లభిస్తుంది. సాధారణంగా ఈ ఇంటర్న్‌షిప్‌కు సంవత్సరానికి రెండు సార్లు, అంటే జనవరి మరియు జూలై నెలల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తారు. ఇది కెరీర్ ప్రారంభ దశలో … Read more