PMS PwD Scholarship:వికలాంగ విద్యార్థులకు పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్‌షిప్ పూర్తి వివరాలు

PMS PwD Scholarship:కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికలాంగ విద్యార్థుల కోసం పోస్ట్‌–మాట్రిక్ స్కాలర్‌షిప్ పథకం (Post-Matric Scholarship for Persons with Disabilities – [PMS-PwD Scholarship]) అనేది వికలాంగత కలిగిన విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఆర్థికంగా తోడ్పడే ముఖ్యమైన పథకం. ఈ పథకం ద్వారా చదువు మధ్యలో ఆగిపోకుండా, సమాన అవకాశాలతో విద్యను పూర్తి చేసుకునే మార్గం లభిస్తుంది. ఈ స్కాలర్‌షిప్ ప్రధానంగా 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత కలిగిన … Read more